: ఆ ఇద్దరూ కలిసి డైరెక్టర్ వంశీ పైడిపల్లి బుగ్గలు గిల్లేశారు!


మిల్కీ బ్యూటీ తమన్నా, తమిళ హీరో కార్తీ లిద్దరూ కలిసి డైరైక్టర్ వంశీ పైడిపల్లి బుగ్గలను ప్రేమతో గిల్లేశారు. వంశీ దర్శకత్వంలో వస్తున్న 'ఊపిరి' చిత్రం సెట్స్ లో సరదాగా దిగిన ఈ ఫొటోను కార్తీ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. వంశీ తో కలిసి పనిచేయడం తమకు గొప్ప అనుభవమని, ఉన్న ఉత్సాహం రెట్టింపు అవుతుందని తమన్నా, కార్తీలు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News