: చంద్రబాబుకు కువైట్ ప్రవాసాంధ్రుల ఆహ్వానం


రాష్ట్ర ప్రజల కష్టనష్టాలు తెలుసుకునే ఉద్ధేశంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు కువైట్ ప్రవాసాంధ్రులు మద్దతు ప్రకటించారు. కాగా, మే 3న కువైట్ లో టీడీపీ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా వారు చంద్రబాబును ఆహ్వానించారు. కువైట్ లో పార్టీని పటిష్ట పరచాలని అక్కడి ప్రవాసాంధ్ర టీడీపీ కార్యకర్తలు కోరారు.

  • Loading...

More Telugu News