: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా కాకినాడ జేఎన్ టీయూ ఆచార్యుడు నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా పి.ఉదయభాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కాకినాడ జేఎన్ టీయూ ఆచార్యులుగా పని చేస్తున్నారు.