: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2 నుంచి 21 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.