: విశాఖ ఎస్పీ ముందు లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు


విశాఖపట్నం ఎస్పీ ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గాలికొండ దళానికి చెందిన రమేశ్(30), కోరుకొండ దళానికి చెందిన సేంద్రి సీత (20) ఉన్నారు. రమేశ్, సీతలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. వారు కాకుండా 10 మంది మిలీషియా సభ్యులు కూడా ఎస్పీ ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News