: బంగ్లాదేశ్ లో కుప్పకూలిన భవనం.. 70 మంది దుర్మరణం


బంగ్లాదేశ్ లో నేడు విషాదం చోటు చేసుకుంది. ఢాకాలోని ఓ ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలడంతో 70 మంది మరణించారు. 220 మందికి గాయాలయ్యాయి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News