: మహాత్ముడి జీవనవిధానం మలేషియన్లకు స్ఫూర్తి: మోదీ


మహాత్మా గాంధీ జీవన విధానం నుంచి మలేషియా ప్రజలు స్ఫూర్తిని పొందారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కౌలాలంపూర్ లోని మలేషియా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ & కన్వెన్షన్ సెంటర్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మలేషియా ప్రజలు గాంధీ స్మారకాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా మహాత్ముని జీవిత విశేషాలలో కొన్నింటిని ఆయన ప్రస్తావించారు. గాంధీ తమిళం నేర్చుకోవాలని ఆశించారన్నారు.

  • Loading...

More Telugu News