: పతంజలి నూడిల్స్ కి ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు


యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి నూడిల్స్ కి ఆహార భద్రత శాఖ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల ఈ నూడిల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి తీసుకోలేదని తెలిసింది. కానీ తమకు అనుమతులు ఉన్నాయని రాందేవ్ వాదించారు. అయితే పతంజలి నూడిల్స్ ఆహార భద్రత శాఖ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి పొందలేదని తెలిసింది. ఈ క్రమంలోనే అధికారులు ఇవాళ నోటీసులు ఇచ్చారు.

  • Loading...

More Telugu News