: మాలి ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్న ఒబామా


మాలి రాజధాని బమాకోలోని హోటల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుసాన్ రైన్ దాడికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఒబామాకు వివరిస్తున్నారు. బందీల్లో అత్యధికులు అమెరికన్లే అనే సమాచారంతో అగ్రరాజ్యం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే, ఈ ఘటనపై ఒబామా ప్రత్యేక దృష్టిని సారించారు.

  • Loading...

More Telugu News