: ఇందిరాగాంధీకి ప్రముఖుల నివాళి!


భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. ఇందిరాగాంధీ 97వ జయంతిని ఢిల్లీలోని శక్తిస్థల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News