: ఏపీకి ఆర్థిక చేయూత... ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూత ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. దాదాపు రూ.5వేల కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఇచ్చినట్టు ఏపీ సీఎంవో ట్విట్టర్ లో తెలిపింది. ఇప్పటికే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడం ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News