: వరంగల్ ను తీర్చిదిద్దే బాధ్యత నాది: కేసీఆర్


వరంగల్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని, వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ వరంగల్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఏడాదిలోగానే తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని, 2018 నాటికి రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ అందిస్తామని, వచ్చే మార్చి తర్వాత రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News