: భారత కార్పొరేట్లపై కన్నేసిన ‘యాపిల్’!


ప్రపంచ వినియోగదారులను తన ఉత్పత్తులతో ఆకర్షిస్తున్న యాపిల్ సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల కార్పొరేట్లపై కన్నేసింది. ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్ వంటి ఉత్పత్తులతో దూసుకెళ్తున్న ఈ సంస్థ తమ గాడ్జెట్స్ తో ఇక్కడి కార్పొరేట్లకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే మనదేశంలో సుమారు 130కి పైగా కార్పొరేట్ రీసెల్లర్స్ ను నియమించింది. ఆగ్రా, ఐజ్వాల్, భోపాల్, కోజికోడ్, జంషెడ్‌పూర్, మధుర, వారణాసి వంటి టైర్-2, టైర్-3 నగరాల్లోనూ తమ స్టోర్స్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News