: బాల్ ఠాక్రే వర్ధంతి సందర్భంగా మోదీ నివాళులు


శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ లో ప్రశంసించారు. "బాల్ ఠాక్రే ఎల్లప్పుడూ ప్రజాసంక్షేమానికే కట్టుబడి ఉండేవారు. కార్యకర్తలు ఆయనను ఎంతగానో ఆరాధించేవారు. ఆయన పుణ్యతిథి సందర్భంగా నివాళులర్పిస్తున్నా" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News