: సచిన్@40 నాటవుట్...శుభాకాంక్షల వెల్లువ
40వ పుట్టిన రోజు బాలుడు సచిన్ టెండుల్కర్ కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ట్విట్టర్ లో తమ అభిమాన క్రికెటర్ కు శుభాకాంక్షలతో ట్వీట్లు పొంగిపొర్లాయి. దేశంలోని పలు ప్రాంతాలలో విభిన్నంగా సచిన్ పుట్టిన రోజు సంబరాలు జరుపుకుంటున్నారు.