: 'వాట్స్ యాప్' నుంచి 'పీక్ అండ్ పాప్' ఫీచర్


ఐఫోన్ యూజర్ల కోసం వాట్స్ యాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను అందిస్తోంది. 'పీక్ అండ్ పాప్' పేరిట ప్రవేశపెట్టిన ఆ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు వచ్చే మెసేజ్ లలో కంటెంట్ ను ఓపెన్ చేయకుండా ముందుగానే ప్రివ్యూ రూపంలో చూసుకోవచ్చు. దాంతో పాటు సదరు కంటెంట్ మెసేజ్ ను అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే, దాన్ని వాట్స్ యాప్ ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తుంది. ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ వంటి నూతన తరహా ఐఫోన్ మోడల్స్ లో ఈ ఫీచర్ సమర్థవంతంగా పనిచేస్తుందని వాట్స్ యాప్ ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News