: మైక్రో మ్యాక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ ‘కాన్వాస్ అమేజ్’


మార్కెట్ లోకి కొత్తగా ప్రవేశపెట్టిన మైక్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ‘కాన్వాస్ అమేజ్’. ఇది ప్రస్తుతం ఆన్ లైన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... 5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 1.3 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎంటీ 6580 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా(విత్ ఫ్లాష్ లైట్), 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా, 8జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, 3 జీ, ఎ-జీపీఎస్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 260 గంటల స్టాండ్ బై టైం, 7 గంటల టాక్ టైం వంటి ప్రత్యేకతలు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.7,999.

  • Loading...

More Telugu News