: డబుల్ బెడ్ రూం ఇళ్లకు నేడే శ్రీకారం...ఐడీహెచ్ కాలనీలో లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్న కేసీఆర్


తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రకటించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కార్యరూపం దాల్చింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టగానే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ పథకానికి తెరలేపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సికింద్రాబాదు పరిధిలోని ఐడీహెచ్ కాలనీలో చేపట్టిన పథకంలో ఇప్పటికే పలు ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ ఇళ్లను కేసీఆర్ నేడు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఐడీహెచ్ కాలనీలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News