: ఈఆర్ సీ చాంబర్ ఎదుట పయ్యావుల ధర్నా


హైదరాబాద్ లోని ఈఆర్ సీ కార్యాలయం చాంబర్ ఎదుట టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధర్నాకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లో విధించిన విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండు చేస్తూ ఈ దర్నా చేస్తున్నారు. దీనిపై ఓ నిర్ణయం వచ్చేంతవరకు ధర్నా కొనసాగిస్తానని పయ్యావుల చెప్పారు. అయితే, కమిషన్ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్ చెప్పినప్పటికీ ఆయన వినలేదు.

  • Loading...

More Telugu News