: వరంగల్ కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగా కరుణాకర్ రెడ్డి


వరంగల్ లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. కాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కళాశాలలు, యూనివర్సిటీల్లో సన్నబియ్యంతో భోజనం పెట్టాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న ఉస్మానియా వర్సిటీ రూ.7 కోట్ల మెస్ ఛార్జీలను విడుదల చేయాలని కూడా ఆదేశించారు.

  • Loading...

More Telugu News