: గిన్నిస్ రికార్డుల కెక్కిన ‘మన ఇటుక- మన అమరావతి’


‘మన ఇటుక - మన అమరావతి’ వెబ్ సైట్ లో ఇటుకల కొనుగోలు రికార్డు స్థాయిలో జరిగింది. ఈరోజు సాయంత్రం 6.50 గంటల వరకు ఈ-ఇటుకలు కొనుగోలు చేసిన వారి సంఖ్య 1,05,803. దీంతో ఇంతవరకు చైనా పేరిట ఉన్న రికార్డును ‘మన ఇటుక - మన అమరావతి’ బద్దలు కొట్టింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ-ఇటుకలు కొనుగోళ్లు కేవలం 12 గంటల్లోపే జరగడం గమనార్హం. దీనిపై నవ్యాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News