: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు జయలలిత ఆదేశం


తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలంటూ సీఎం జయలలిత ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు కడలూరు సమీపంలోని కాట్టూరు నదిలో వరద ప్రవాహం ఎక్కువైంది. వరదలో కొట్టుకుపోయి 10 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కడలూరు వద్ద సముద్రంలో 150 పడవలు కొట్టుకుపోయాయి.

  • Loading...

More Telugu News