: కేసీఆర్ లోక్ సభలో ఎన్నిసార్లు మాట్లాడారు?: కోడెల


టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు టీఆర్ఎస్ నేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలంటూ ఉద్యమం చేస్తున్న కేసీఆర్, ఆ ప్రాంత ప్రజల సమస్యలపై లోక్ సభలో ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పగలరా? అని కోడెల ప్రశ్నించారు. ఈమేరకు గుంటూరులో మాట్లాడిన కోడెల.. తెలంగాణ పేరుతో ఆయన కుటుంబసభ్యులు సినిమా, విద్యాసంస్థలనే కాకుండా, అన్ని వర్గాల వ్యాపారులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News