: శత్రుఘ్నసిన్హాపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు


బీహార్ లో బీజేపీ పరాజయం పాలవడంతో కుంగిపోతున్న ఆ పార్టీ నేతలు... వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఏమాత్రం తగ్గట్లేదు. బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గియా తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సినీనటుడు, కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హాను కుక్కతో పోల్చారు. బీహార్ సీఎం నితీశ్ ను ఈరోజు శత్రుఘ్నసిన్హా కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కైలాశ్ విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కాగా, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న శత్రుఘ్నసిన్హాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతి కోరారు.

  • Loading...

More Telugu News