: గుజరాత్, కర్ణాటకలకు కేంద్రం 2100 కోట్ల సాయం


గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 2100 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News