: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేంత సీన్ బీజేపీకి లేదు: ఎంపీ జేసీ


ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే సీమకు కష్టాలు వచ్చేవి కావని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదన్న విషయం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరిలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News