: విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా


దేశంలోని 5 క్రికెట్ మైదానాలకు టెస్టు హోదా కల్పించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి టెస్టు హోదా కల్పించాలని నిర్ణయించింది. దాంతో పాటు రాంచీ, ఇండోర్, పుణె, రాజ్ కోట్ మైదానాలకు కూడా టెస్టు హోదా కల్పించబోతోంది. ముంబైలో ఈరోజు జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఐపీఎల్ ఛైర్మన్ గా రాజీవ్ శుక్లా కొనసాగనున్నారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ గా సౌరభ్ గంగూలీని నియమించారు.

  • Loading...

More Telugu News