: 5 కేజీల కేక్ కట్ చేసిన సచిన్


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన 40వ పుట్టిన రోజు వేడుకలను చాలా సింపుల్ గా చేసుకున్నాడు. కోల్ కతాలో తన భార్య అంజలితో కలిసి 5 కేజీల కేక్ ను కట్ చేశాడు. ఇద్దరూ ప్రేమగా కేక్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.

  • Loading...

More Telugu News