: వరంగల్ ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు: భన్వర్ లాల్


వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు మొత్తం 38 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. అందులో 7 నామినేషన్లను తిరస్కరించామని, మరో 8 మంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారని వివరించారు. దాంతో మొత్తంగా ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నట్టు ఆయన చెప్పారు. ఈ నెల 21 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని భన్వర్ లాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News