: అనంతపురం, కడపలో ఉక్కు కర్మాగారం పెట్టండి: డీఎల్


బయ్యారం గనులు విశాఖ స్టీల్ కు కేటాయించడం సరికాదని, ఖమ్మం జిల్లాలోనే ఉక్కు కర్మాగారం పెట్టాలంటూ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తుంటే, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కొత్త రాగం అందుకున్నారు. బయ్యారం గనులను విశాఖ స్టీల్ కు కేటాయించడం సరైన నిర్ణయమేనన్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో ఉక్కు కర్మాగారం పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి విషయాన్ని రాజకీయంచేసి ప్రాంతీయ రంగు పులమటం మంచిది కాదని కడపలో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News