: బీహార్ ఎగ్జిట్ పోల్స్ విడుదల...ఎన్డీయే, మహాకూటమి మధ్య హోరాహోరీ!


బీహార్ అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అన్ని ఫలితాల్లోనూ ఎన్టీయే, మహాకూటమి మధ్యే హోరాహోరీ పోటీ నెలకొందని తెలుస్తోంది. టైమ్స్ నౌ-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో జేడియూకి 122 నుంచి 132 స్థానాలు వస్తాయని చెప్పగా, ఎన్డీయేకి 111 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. ఇక ఇండియాటుడే-సిసిరో సంస్థలు నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 120, మహాకూటమికి 117 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. ఇక ఇతరులకు 10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇంకా న్యూస్ ఎక్స్, హిందుస్థాన్ టైమ్స్, ఇండియాటీవీ-సీఓటర్ సంస్థల సర్వేలో కూడా ఇరుపక్షాల మధ్యే హోరాహోరీ పోరు జరిగిందనే అంచనాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News