: మాల్దీవుల్లో ఎమర్జెన్సీ విధించిన దేశాధ్యక్షుడు


మాల్దీవుల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడంతో ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ఎమెర్జెన్సీ విధించారు. నిరసనకారులను అరెస్టు చేయాలంటూ భద్రతాదళాలకు అధ్యక్షుడు పూర్తి ఆదేశాలు జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని అధ్యక్షుడి అధికార ప్రతినిధి తెలిపారు.

  • Loading...

More Telugu News