: చిత్తూరు పోలీసుల అదుపులో ‘మావో’ నేత


మావోయిస్టు నేతను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జార్ఘండ్ కు చెందిన మావోయిస్టు గోవింద్ యాదవ్ ఆరు నెలలుగా చిత్తూరులోనే నివాసముంటున్నాడు. అతనిపై 17 కేసులు నమోదై ఉన్నాయి. గోవింద్ యాదవ్ పై రూ.10 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News