: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్


కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదం రేపారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆయన మాట్లాడుతూ, జేడీయూ నేత నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ లను జిన్నా భూతం పట్టిపీడిస్తోందని అన్నారు. వారిద్దరూ బీహార్ ను పాకిస్థాన్ లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రేతాత్మ వారి శరీరంలో ప్రవేశించడం వల్లే వారలా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News