: ఇంటెక్స్ నుంచి 'ఆక్వా యంగ్' స్మార్ట్ ఫోన్


ఇంటెక్స్ ఆక్వా సిరీస్ లో 'ఆక్వా యంగ్' పేరిట మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలయింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.5,090 గా సంస్థ ప్రకటించింది. త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆక్వా యంగ్ ఫీచర్ల విషయానికొస్తే... 5 అంగుళాల స్ర్కీన్, 1.3 గిగా హెడ్జ్ ప్రాసెసర్ 1 జీబీ ర్యామ్ 5 ఎంపీ బ్యాక్ కెమెరా 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా 8 జీబీ ఇంటర్నల్ మెమురీ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ తో పాటు డ్యుయల్ సిమ్, 3జీ సదుపాయం ఈ ఫోన్ ఫీచర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News