: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పై బదిలీ వేటు


తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. తెలంగాణ శాఖల ముఖ్య కార్యదర్శులు 20 మంది బదిలీ అయ్యారు. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఇదే సమయంలో, జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా జనార్దన్ రెడ్డిని నియమించారు. కాగా, కేసీఆర్ సర్కార్ 16 నెలల తర్వాత ఆయా శాఖల ప్రక్షాళన చేసింది.

  • Loading...

More Telugu News