: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి హైదరాబాదులో జరుగుతాయి. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ ఏడాది శీతాకాల సమావేశాలను ఆంధ్రప్రదేశ్ లోనే నిర్వహించాలని మొదట్లో ప్రభుత్వం భావించినప్పటికీ, అవసరమైన సౌకర్యాలు అక్కడ లేకపోవడంతో చివరికి హైదరాబాదులోనే నిర్వహించాలని నిర్ణయించిన సంగతి విదితమే!