: తెలుగు రాష్ట్రాలకు ఐపీఎస్ ల కేటాయింపు
రెండు తెలుగు రాష్ట్రాలకూ కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్ కు ఐపీఎస్ లు దీపిక, కృష్ణారావు, అమిత్ లను, తెలంగాణ కేడర్ కు రాహుల్ హెగ్డే, అపూర్వారావు, రష్మీ, సునీల్ దత్ లను కేటాయించారు. 2013లో నిర్వహించిన సివిల్స్ లో వీరంతా ఎంపికయ్యారు.