: జాతీయ పతాకం రూపకర్త మనవడికి చంద్రబాబు సాయం


పింగళి వెంకయ్య... మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని రూపొందించి తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా చాటిన వ్యక్తి. కానీ, వారి కుటుంబం మాత్రం ప్రస్తుతం తీవ్ర సమస్యల్లో ఉంది. ఈ క్రమంలో పింగళి వెంకయ్య మనుమడు ఘంటసాల నర్సింహం ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలో కలుసుకున్నారు. తాము అనుభవిస్తున్న కష్టాలను, సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. వెంటనే స్పందించిన చంద్రబాబు రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంతేకాకుండా, ఏలూరులో వారికి ఓ ఇంటిని నిర్మించి ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News