: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి దీపికా పదుకొణె


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తిరుమల అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత ఆలయం వెలుపలకు వచ్చిన దీపికను చూసేందుకు భక్తులు, అభిమానులు ఉత్సాహం చూపారు.

  • Loading...

More Telugu News