: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఎం చంద్రబాబు పరామర్శ


గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పరామర్శించారు. వంశీ తండ్రి రమేష్ చంద్ ఈ నెల 17న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉంగుటూరులోని వంశీ నివాసానికి చంద్రబాబు వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News