: ఇక లాంఛనమే... కేసీఆర్ తో టీడీపీ నేత గుండు సుధారాణి భేటీ


టీటీడీపీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఇక లాంఛనమే. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుండు సుధారాణి కలుసుకున్నారు. కాసేపటి క్రితమే వారి సమావేశం కూడా ముగిసింది. పార్టీ మారే క్రమంలోనే కేసీఆర్ తో ఆమె భేటీ అయ్యారు. గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సుధారాణి టీడీపీని వీడరని కొందరు టీటీడీపీ నేతలు చెబుతుండటం కూడా గమనార్హం.

  • Loading...

More Telugu News