: గ్రేటర్ ఆర్టీసీ నష్టాలను పూడ్చేందుకు జీహెచ్ఎంసీ నిధులు


గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ నష్టాలను పూడ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు జీహెచ్ఎంసీ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య గ్రేటర్ లో ఆర్టీసీ నష్టాన్ని జీహెచ్ఎంసీ నిధుల నుంచి చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ ఆర్టీసీకి రూ.137.95 కోట్లు చెల్లించాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News