: రేపు ఢిల్లీ వస్తున్న ఫేస్ బుక్ సీఈవో


ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఈ నెల 28న ఢిల్లీ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ ఐఐటీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తరువాత 12 గంటల సమయంలో టౌన్ హాల్ లో నిర్వహించే 'క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్'లో విద్యార్థులు, కొంతమంది అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. భారత్ లో 130 మిలియన్ ల మంది ఫేస్ బుక్ ఉపయోగిస్తున్నారని, ఈ క్రమంలో ఇక్కడి నుంచే తమకు ఎక్కువగా ఆదాయం వస్తుందని జుకర్ తన ఎఫ్ బీ ఖాతాలో తెలిపారు.

  • Loading...

More Telugu News