: ఢిల్లీ మోడల్ తో విజయవాడలో వ్యభిచారం చేయిస్తున్న ముఠా అరెస్టు


ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన మోడల్ తో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమచారంతో దాడులు నిర్వహించిన పోలీసులకు వ్యభిచార ముఠా సభ్యులతో పాటు విటులు కూడా పట్టుబడ్డారు. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News