: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 7 గంటలు పడుతోంది. ఈరోజు శ్రీవారిని 55,519 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మొన్నటి వరకు దసరా సెలవులు, వీకెండ్ తో చాలా రద్దీగా ఉన్న తిరుమలలో ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది.

  • Loading...

More Telugu News