: అంబులెన్స్ ను ఢీ కొట్టిన లారీ... ఇద్దరి మృతి


పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాడేపల్లి గూడెం నుంచి ఏలూరు వెళ్తున్న అంబులెన్స్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళ్తున్న రోగి, అతని భార్య కూడా మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మరో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News