: తోకచుక్క పేరు ‘లవ్ జాయ్’... దానిపై ఆల్కహాల్, చక్కెర ఉన్నాయట!


ఆ తోకచుక్క పేరే వింతగా ఉంటే, అంతకంటే వింతగా దానిపై ఆల్కహాల్, చక్కెర ఉన్నాయట. కళ్లు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశంలో దూసుకుపోతున్న ఓ తోకచుక్కకు ఖగోళ శాస్త్రవేత్తలు ‘లవ్ జాయ్’ అనే పేరు పెట్టారు. సదరు తోకచుక్కపై ఉన్న పదార్థాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, దాని ఉపరితలంపై ఆల్కహాల్, చక్కెర ఉన్నట్లు గుర్తించారు. ఇలా తోకచుక్కపై ఆల్కహాల్, చక్కెర ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించడం ఇదే తొలిసారి. ఈ తోకచుక్క ఏర్పడ్డ రాతి పదార్థాల్లోని భాగమే ఆల్కహాల్, చక్కెర వంటి అణు నిర్మాణాలుగా ఏర్పడ్డాయట.

  • Loading...

More Telugu News