: మోదీని అరెస్ట్ చేయాలంటూ, ఇంగ్లండ్ లో కేసు


2002లో గుజరాత్ లో అల్లర్లు జరిగిన సమయంలో ముగ్గురు బ్రిటీష్ పౌరులు మరణించడానికి అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ కారణమని ఆరోపిస్తూ, ఇంగ్లండ్ లోని డెఫ్రాడ్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. మోదీని అరెస్ట్ చేయాలంటూ ముస్లిం సామాజిక కార్యకర్త తారిఖ్ మహ్మద్ ఈ ఫిర్యాదును దాఖలు చేశాడు. నవంబరులో మోదీ బ్రిటన్ కు వస్తున్నాడని తెలిపిన తారిఖ్, ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని కోరాడు. గుజరాత్ ఘటనలకు మోదీ బాధ్యుడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News