: ‘తెలంగాణ జాగృతి’కి ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు: ఎంపీ కవిత


‘బతుకమ్మ ఉత్సవాల కోసం తెలంగాణ జాగృతి సంస్థకు ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయి’ అని ఎంపీ కవిత అన్నారు. బతుకమ్మ పండగ ముగిసిన అనంతరం తొలిసారిగా ఆమె నిజామాబాద్ కు వెళ్లారు. టీఆర్ఎస్, జాగృతి కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పేదల సొంతింటి కలకు తెలంగాణ సర్కార్ రేపు శ్రీకారం చుడుతుండటం చాలా సంతోషకరమైన విషయమని కవిత అన్నారు.

  • Loading...

More Telugu News